నేలకొండపల్లి మండలంలో రేపు మంత్రి శ్రీ పొంగిలేటి పర్యటన"మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల
నేలకొండపల్లి మండలంలో రేపు మంత్రివర్యులు శ్రీ పొంగులేటి గారి పర్యటన
తెలంగాణ రెవిన్యూ, గృహం నిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేలకొండపల్లి మండలంలోని వివిదా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమం లలో పాల్గొంటారు.
రేపు అనగా 24.04.2025 గురువారం నాడు ఉదయం 09.00 గంటలకు సుద్దేపల్లి గ్రామంలో రోడ్డు కు శంకుస్థాపన చేస్తారు.
ఉదయం 09.30 గంటలకు అనసాగరం గ్రామంలో రోడ్డు కు శంకుస్థాపన చేస్తారు ఉదయం 10.00 గంటలకు ముజ్జిగూడెం గ్రామంలో జరిగే రైతు రెవిన్యూ అవగాహనా సదస్సలో పాల్గొంటారు. కావునా ఈ సదస్సు కు పెద్ద ఎత్తున రైతులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, చైర్మన్ లు, డైరెక్టర్ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పొంగులేటి శ్రీనన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి.
ఇట్లు
మీ....
వెన్నపూసల సీతారాములు
చైర్మన్ - నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ*