నూతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజికి సన్మానం

Mar 9, 2025 - 23:08
Mar 9, 2025 - 23:09
 0  14
నూతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజికి సన్మానం

అడ్డగూడూరు 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-    యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షునిగా నిమ్మనగోటి జోజిని నియమించిన సందర్భంగా వారి నివాసంలో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన అడ్డగూడూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పొట్టిపాక బాలరాజ్, మెడదొడ్డి ప్రవీణ్ ,గుగ్గిళ్ళ శేఖర్, సుక్క సాయి,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మందుల సోమన్న తదితరులు పాల్గొన్నారు.