నూతన ఓటర్ లిస్టు ను కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఎంపీడీవో శంకరయ్య

Dec 18, 2024 - 12:14
 0  1
నూతన ఓటర్ లిస్టు ను కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఎంపీడీవో శంకరయ్య

అడ్డగూడూరు 17 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టుర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లోని గ్రామపంచాయతీల వార్డు వారీ పోలింగ్ స్టేషన్ ల తుది జాబితా ను మండల పరిషత్ కార్యాలయంలో మరియు అన్ని గ్రామపంచాయతీలలో ప్రచురించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శంకరయ్య,ఎంపీవో ప్రేమలత, ఏపీవో రవిందర్,జూనియర్ అసిస్టెంట్ లు ఎల్లయ్య,స్వామి, సిబ్బంది సతీష్,పంచాయతీ కార్యదర్శి నరేష్ ,కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333