*నూతన ఎస్ ఐ ని సన్మానించిన ఎన్ హెచ్ అర్ సి కమిటీ*

Jun 25, 2024 - 06:32
Jun 25, 2024 - 11:17
 0  14
*నూతన ఎస్ ఐ ని సన్మానించిన ఎన్ హెచ్ అర్ సి కమిటీ*

*నూతన ఎస్ ఐ ని సన్మానించిన ఎన్ హెచ్ అర్ సి కమిటీ*

తెలంగాణ వార్త ప్రతినిధి మంగపేట జూన్ 24:- మంగపేట పోలీస్ స్టేషన్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన సబ్ ఇన్ స్పెక్టర్ టివిఅర్ సూరిని సోమ వారం మంగపేట పోలీస్ స్టేషన్ లో జాతీయ మానవ హక్కుల కమిటీ మండల కమిటీ అధ్యక్షులు తాళ్లూరి మధుకర్ ఆధ్వర్యంలో 25 గ్రామ పంచాయితీ కన్వినర్ కో కోన్వినర్ లు కలిసి ఎస్ ఐ టివిఅర్ సూరిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాను కప్పి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ కుంట ఏడుకొండలు జిల్లా ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాసచారి గోడిశాల వరప్రసాద్ తునికి వెంకటేశ్వర్లు గూడా రమాకాంత్ అముదాలపల్లి రామకృష్ణ సామ నరేందర్ రెడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్