నష ముక్త్ భారత్ అభిమాన్ కార్యక్రమంలో""డ్రగ్స్ నిర్మూలన పై ప్రతిజ్ఞ"చేయించినా సీ ఐ రజిత రెడ్డి

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ : చిలుకూరు PS మండల కేంద్రంలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నందు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై. చిలుకూరు పోలీసు అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కోదాడ రూరల్ CI రజిత రెడ్డి గారు హాజరై విద్యార్థులతో మాట్లాడి, డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. SI, ఉపాద్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు