దశదినకర్మకు హాజరైన మంత్రి తుమ్మల

Oct 15, 2024 - 16:06
Oct 15, 2024 - 18:16
 0  133
దశదినకర్మకు హాజరైన మంత్రి తుమ్మల

మరిపెడ బంగ్లా, పురుషోత్తమాయగూడెం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్వర్గీయ శ్రీ నూకల నరేష్ రెడ్డి గారి దశదిన కర్మలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు పాల్గొన్న ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారు,స్థానిక శాసన సభ్యులు జాటోత్ రామచంద్ర నాయక్ గారు,శాసన సభ్యులు కోరం కనకయ్య గారు,తెల్లం వెంకట్రావు గారు,జారే ఆదినారాయణ గారు, రాయల నాగేశ్వరావు గారు, పువ్వళ్ళ దుర్గాప్రసాద్ గారు, సాధు రమేష్ రెడ్డి గారు,నల్లమల్ల వెంకటేశ్వరావు గారు,మిక్కిలినేని నరేందర్ గారు,తుపాకుల ఎలగొండ స్వామి గారు,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు...

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State