తెలంగాణ జాతిపిత కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు
రాష్ట్రాన్ని సాధించి
నీళ్లు, కరెంటు గోస తీర్చిన నాయకుడు,
కల్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇచ్చిన నాయకుడు,
కేసీఆర్ కిట్ అందించిన నాయకుడు,
రైతు బంధు లాంటి గొప్ప కార్యక్రమం తెచ్చిన నాయకుడు,
ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇచ్చిన నాయకుడు,
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించిన నాయకుడు,
ఆసరా పెన్షన్ ₹200 నుండి ₹2,016/- చేసిన నాయకుడు, గురుకులాల ద్వారా పేద పిల్లలకు అద్భుతమైన విద్య అందించిన నాయకుడు.
మన తెలంగాణ బీ అర్ ఏస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు