తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Mar 5, 2025 - 19:20
 0  4
తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు

                   బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు 
          చార్లెట్ హోం ఆనాధ ఆశ్రమం ఫౌండర్ 
                       రెవ. డా. జలగం జేమ్స్ 
సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు 

బుధవారం 05 మార్చి : శాంతినగర్, సూర్యాపేట బేతెస్థ మినిస్ట్రీస్ ఫౌండర్, తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్ నివాసంలో శుభాకాంక్షలు తెలిపిన సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిప్ కమిటీ సభ్యులు పలువురు పాస్టర్స్  ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, శాలువా, పూల బొకే తో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చార్లెట్ హోం ఆనాధ ఆశ్రమం ఫౌండర్ బ్రదర్ జాటోత్ డేవిడ్ నాయక్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా జలగం జేమ్స్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బిషప్ దుర్గం ప్రభాకర్ సామాజిక సేవా రంగంలో వర్గ, వర్ణ బేధం, కుల, మతం బేధం లేకుండా అందరిని కలుపుకొని పోయే గొప్ప మనసున్నా వ్యక్తి అనీ,నిగర్వి నిడారంబరుడు మృదుస్వభావి మంచి మనసున్న మహారాజు సేవలో గుణవంతుడు దానంలో ధనవంతుడు  ప్రతినిత్యం ప్రజా సేవలో నడుస్తున్న ప్రజా సేవకుడు నిత్యం పలు రకాల స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తున్న సేవా తత్పరులు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రజల మనిషిగా ప్రజాసేవకై తన జీవితాన్ని అర్పితం చేస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు తన చర్చినే కాక పలు బ్రాంచీలను స్థాపించి పేద ప్రజలను ఆత్మీయంగా బలపరుస్తున్నడని, ఇప్పటికే రెండు సార్లు సామాజిక సేవలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు పొందుకున్నారని, ఇంకా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనీ కోరుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారికోసం ప్రత్యేక ప్రార్ధన చేశారు. ఈ కార్యక్రమాలు లో బేతెస్థ మినిస్ట్రీస్ డైరెక్టర్ దుర్గం హెప్సిబా చివ్వేంల మండల పాస్టర్స్ అధ్యక్షులు రెవ గుగులోతు బాలాజీ నాయక్,సూర్యాపేట రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్, రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పుల క్రీస్థోఫర్, పాస్టర్ ధరవత్ శాంసంగ్ నాయక్, మామిడి క్రిస్టోఫర్, బానోత్ సుధాకర్,పాస్టర్ ధరవత్ సాల్మాన్ లింగ నాయక్,రెడ్డి పల్లి ప్రేమ్ సాగర్,పాల్వాయి అజయ్, తుంగతుర్తి ప్రధాన కార్యదర్శి పాస్టర్ బాకీ సుదీర్, చింతలపాటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333