తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వెంటనే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, జిల్లాల్లో పరిస్థితిని బట్టి స్కూల్ సెలవులపై నిర్ణయం తీసుకోవాలని.. డ్యాంలు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అని ఆదేశించిన సీఎస్ శాంతికుమారి.
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333