తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం

తెలంగాణ వార్త ప్రతినిధి : *తుమ్మల గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి*
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంపు కార్యాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు...