తుంగతుర్తి శాసనసభ్యులు  గౌII శ్రీ మందుల సామేలు గారు 

తేది: 17.10.2024 గురువారం నాటి పర్యటన కార్యక్రమ వివరాలు

Oct 16, 2024 - 17:16
 0  4
తుంగతుర్తి శాసనసభ్యులు  గౌII శ్రీ మందుల సామేలు గారు 

 ఉదయం 10.30 గంటలకు జాజిరెడ్ది గూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.   

ఉదయం 11.30 గంటలకు నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.  

మధ్యాహ్నం 12.30 గంటలకు తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 01.30 గంటలకు తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.  

మధ్యాహ్నం 02.30 గంటలకు తిరుమలగిరి మున్సిపాలిటీలో ELSR నిర్మాణం అమృత్ 2.O 1.3 కోట్ల నిదులతో త్రాగునీరు సరఫరా అభివృద్ది పథకం మరియు TUFIDC 2 కోట్ల నిధులతో CC రోడ్ల మరియు TUFIDC 1.50 కోట్ల నిధులతో ఆడిటోరియం భవనానికి రిటైనింగ్ వాల్ మరియు TUFIDC 2 కోట్ల నిధులతో వరదనీటి  కాలువ నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇట్టి పర్యటన కార్యక్రమలాకు సంబందిత మండల తహసీల్దార్ గార్లు, MPDO గార్లు, మున్సిపల్ కమిషనర్, SI గార్లు, ఏపీఎం గార్లు, CC, VO గార్లు, మరియు మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు విధిగా పాల్గోనవల్సినదిగా కోరడమైనది. తదుపరి వివరాలు పర్యటన అనంతరం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333