డీజేఎఫ్‌ వర్కింగ్‌  సభ్యత్వం ఉంటే ఏం లాభం అంటే 10లక్షల ప్రమాద బీమా ఉన్నట్లే

Nov 24, 2025 - 19:10
 0  3
డీజేఎఫ్‌ వర్కింగ్‌  సభ్యత్వం ఉంటే ఏం లాభం అంటే 10లక్షల ప్రమాద బీమా ఉన్నట్లే

అడ్డగూడూరు 24 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– జర్నలిస్టు మిత్రులారా..డీజేఎఫ్‌ వర్కింగ్‌ సభ్యత్వం ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ.10 లక్షల ప్రమాద బీమా ఇస్తామని మాట ఇచ్చాం.దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం మొదలయింది.పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలో కొంతమంది సభ్యులకు ప్రమాద బీమా బాండ్లను అక్కడి జిల్లా నాయకులు అందించే కార్యక్రమం అతి త్వరలో జరగనున్నది.రాష్ట్ర చరిత్రలో ఏ జర్నలిస్టు సంఘం కూడా ఇలా పదిలక్షల ప్రమాద బీమా జర్నలిస్టుల సోదరులకు అందించిన చరిత్ర లేదు.ఇంత మంచి కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన పెద్దపల్లి,మంచిర్యాల జిల్లా డీజేఎఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టులకు మనస్ఫూర్తిగా అభినందనలు.నేడు మొదలు పెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఎట్టి పరిస్థితులో నిలవరాదు.డీజేఎఫ్‌ వర్కింగ్‌లో ఉన్న ప్రతీ సభ్యుడికి ఈ ప్రమాద బీమా బాండ్లను అందించాలి.దీనికి రాష్ట్ర,జిల్లా నాయకులు క్రియాశీలకంగా వ్యవహారించాల్సిందిగా సూచన.డిసెంబర్‌ 1వ తేదీ నుంచి డీజేఎఫ్‌ వర్కింగ్‌ కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయి.ఆరోజు నుంచి ప్రతీ డీజేఎఫ్‌ వర్కింగ్‌ సభ్యులకి నూతన ఐడీ కార్డులు జారీ చేయడం జరుగుతుంది.ఇప్పటికే కొంతమందికి ఐడీ కార్డుల జారీ ప్రక్రియ మొదలయింది.ఈ కార్యక్రమం డిసెంబర్‌ 1 నుంచి వేగంగా జరుగుతుంది.గమనించగలరు.డీజేఎఫ్‌ వర్కింగ్‌  సభ్యత్వం ఉంటే ఏం లాభం?10లక్షల ప్రమాద బీమా ఉన్నట్లే డీజేఎఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టులకు సభ్యత్వం ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ.10లక్షల ప్రమాద బీమా ఇస్తామని మాట ఇచ్చాం.దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం మొదలయింది.పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలో కొంతమంది సభ్యులకు ప్రమాద బీమా బాండ్లను అక్కడి జిల్లా నాయకులు అందించే కార్యక్రమం అతి త్వరలోజరగనున్నది.రాష్ట్ర చరిత్రలో ఏ జర్నలిస్టు సంఘం కూడా ఇలా పదిలక్షల ప్రమాద బీమా జర్నలిస్టుల సోదరులకు అందించిన చరిత్ర లేదు.ఇంత మంచి కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన పెద్దపల్లి,మంచిర్యాల జిల్లా డీజేఎఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టులకు మనస్ఫూర్తిగా అభినందనలు. నేడు మొదలు పెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఎట్టి పరిస్థితులో నిలవరాదు.డీజేఎఫ్‌ వర్కింగ్‌లో ఉన్న ప్రతీ సభ్యుడికి ఈ ప్రమాద బీమా బాండ్లను అందించాలి.దీనికి రాష్ట్ర,జిల్లా నాయకులు క్రియాశీలకంగా వ్యవహారించాల్సిందిగా సూచన.నోట్‌ డిసెంబర్‌ 1 వ తేదీ నుంచి డీజేఎఫ్‌ వర్కింగ్‌ కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయి.ఆరోజు నుంచి ప్రతీ డీజేఎఫ్‌ వర్కింగ్‌ సభ్యులకి నూతన ఐడీ కార్డులు జారీ చేయడం జరుగుతుంది.ఇప్పటికే కొంత మందికి ఐడీ కార్డుల జారీ ప్రక్రియ మొదలయింది.ఈ కార్యక్రమం డిసెంబర్‌ 1 నుంచి వేగంగా జరుగుతుంది.గమనించగలరు.డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు
మానసాని కృష్ణారెడ్డి తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333