డప్పు సుధాకర్ కు నివాళులర్పించిన గాయకులు

తిరుమలగిరి 08 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
నాగారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ జానపద గాయకుడు డప్పు సుధాకర్ ప్రధమ వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద ఘన నివాళులు అర్పించిన గాయకులు ఈ సందర్భంగా జిల్లా సంస్కృతిక అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ డప్పు సుధాకర్ ఆశయాలను కొనసాగిస్తామని ఉద్యమ సాంస్కృతిక సారధి కళాకారులు ఈ కార్యక్రమంలో గడ్డం ఉదయ్, పాక ఉపేందర్, చిప్పలపల్లి ఉపేందర్, దున్నపోతుల చంద్రశేఖర్, చిప్పలపల్లి శివ, చిప్పలపల్లి శ్రీకాంత్, తదితరులు హాజరై సమాధి వద్ద నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉద్యమకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు...