జూనియర్ కళాశాల అడ్మిషన్ల తేదీ పొడగింపు

Sep 24, 2024 - 09:46
 0  164
జూనియర్ కళాశాల అడ్మిషన్ల తేదీ పొడగింపు

తిరుమలగిరి 24 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ, బైపీసీ ,సిఇసి, హెచ్ఈసి గ్రూపులకు గాను అడ్మిషన్లకు తేదీ పొడిగించబడినది ఈనెల 30/9/24 వరకు అడ్మిషన్ ఆన్లైన్ ద్వారా పొందవచ్చు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రాజమోహన్ రావు ఒ ప్రకటనలో తెలిపారు . ..

సంప్రదించాల్సిన  ఫోన్ నెంబర్: 70133 17290 , 80086 77716 వివరాలు తెలుపగలరు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034