జల్, జంగల్ , జమిన్ కోసం పోరాడిన యోధుడు కామ్రేడ్ కుంజా రామన్న
* జల్, జంగల్ , జమిన్ కోసం పోరాడిన యోధుడు కామ్రేడ్ కుంజా రామన్న
* కామ్రేడ్ కుంజా రామన్న కి పుష్పoజలి ఘటించిన..
* నియోజకవర్గ యువనేత రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ కుంజా సూర్య ...
* మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి....
తెలంగాణ వార్త మార్చి 27 :- ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోకన్న ఆదేశాల మేరకు, ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొకాలపల్లి గ్రామం లో ఆదివాసీ లీబారేషన్ టైగర్స్ వ్యవస్థాపకులు కుంజా రాము గారి వర్ధంతి సందర్బంగా అయన స్థూపం దగ్గర పూలమాల వేసి ఘన నివాళ్లు తెలిపి పుష్పాంజలి గటించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు & కామ్రేడ్ రామన్న ల కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ & ములుగు నియోజకవర్గ యువనాయకుడు శ్రీ కుంజా సూర్య మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు...
ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి మాట్లాడుతూ..మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని మొకలపల్లి గ్రామం లోని కుంజా కన్నయ్య & లచ్చమ్మ ల దంపతుల నాల్గవ కుమారుడు కుంజా కొమ్మలు గారు జన్మించగా మావోయిస్టు పార్టీ లో ఆదివాసీ ప్రయోజన కోసం విప్లవ శక్తులు సన్నిహిత్యం పెంచుకొని ఉద్యమం లో రాము గా పేరు మార్చుకొని ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన జల్ జంగిల్ జమిన్, మా భూమే మా పాలనా అనే విధంగా ఆదివాసీ ల భూమి, అడవి, నీటి హక్కుల కోసం పోరాడిన గొప్ప ఆదివాసీ నాయకులు ALT (ఆదివాసీ లీబారేషన్ టైగర్స్) వ్యవస్థాపకులు కుంజా రామన్న గారు అని తెలిపిన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో....
జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, హ్యుమన్ రైట్స్ & RTI జిల్లా చైర్మన్ బండ జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, జిల్లా ప్రచార కార్యదర్శి కోడం బాలకృష్ణ, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మాజీ సర్పంచ్ బ్రాహ్మణ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సున్నం అనందం,మాజీ సింగల్ విండో డైరెక్టర్ గంగినేని శేషగిరి, యువజన కాంగ్రెస్ నాయకులు..
ఎడ్ల నరేష్, కబ్బాక లక్ష్మన్, మద్దేల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు...