జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా వైద్య శిబిరం ఏర్పాటు""వత్సవాయి గ్రామం

Jun 28, 2025 - 17:28
Jun 28, 2025 - 19:08
 0  24
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా వైద్య శిబిరం ఏర్పాటు""వత్సవాయి గ్రామం

ఏపీ తెలంగాణ వార్తా ప్రతినిధి జగ్గయ్యపేట : 30-06-2025 (సోమవారం)  వత్సవాయి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో క్రింద తెలిపిన సేవలు ఉచితంగా అందించబడతాయి:

???? నేత్ర వైద్య శిబిరం – కంటి పరీక్షలు, లోపాలున్న వారికి ఉచితంగా కళ్లజోడులు, శుక్లముల ఆపరేషన్లు

???? ఆర్థోపెడిక్ శిబిరం – మోకాళ్లు, కీళ్ల నొప్పులకు వైద్యం

???? ENT శిబిరం – చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్య సేవలు

???? జనరల్ వైద్య పరీక్షలు – గ్రామ ప్రజలు మరియు స్కూల్ విద్యార్థులకు

???? షుగర్ మరియు రక్త పరీక్షలు

???? అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ

ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State