జగదీశ్వర్ రెడ్డి అంటేనే అవినీతి
TPPC నాయకులు డా.వట్టే కృష్ణ యాదవ్

హైదరాబాద్. 6 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు గాంధీ భవన్ లో పత్రికా సమావేశం లో TPPC నాయకులు డా.వట్టే కృష్ణ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకుంటాం అని తేలిపారు .పోయిన పది యేండ్లు BRS పార్టీ చేసింది ఎంలేదు అని తేలిపారు. సూర్యాపేట జిల్లాని బ్రస్టు పట్టించింది జగదీశ్వర్ రెడ్డి అని ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణ మాట్లాడితే వూరుకోం అనరు. జైశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖలో అనేక కుంభకోణం చేసిర్రు జైలుకు పోతా అనే భయంకి పట్టుకుంది తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ఒప్పుకోరు. జగదీశ్వర్ రెడ్డి అంటేనే అవినీతి నిజంగా దమ్ముంటే జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలి తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు జగదీశ్వర్ రెడ్డికి సాధ్యమని మాజీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వట్టి కృష్ణ యాదవ్ మండిపడ్డారు