చిల్లకల్లు తెలుగుదేశం సీనియర్ నాయకులు
రావూరి విశ్వనాథం నువ్వు పరామర్శించిన మాజీ మంత్రి నెట్టెం రఘురాం గారు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావూరి విశ్వనాథం (విస్సు) గారు అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడ రమేష్ హాస్పటల్ నందు చికిత్స చేయించుకుంటున్నారు. విషయం తెలుసుకుని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురామ్ గారు