చినుకు రాలితే చాలు ఇప్పుడే చిత్తుడు
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో.
కల్వట్లకు వర్షపు నీరు పోకుండా కొందరు అక్రమార్కులు అడ్డు వేయడంతో ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు
జోగులాంబ గద్వాల 12 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ మున్సిపాలిటీలో పెట్రోల్ పంప్ చివరిస్తా నుండి రాయచూరు రోడ్డులో శిల్పా రెస్టారెంట్ ఎదురుగా కల్వట్లను పూల్చడంతో వర్షపు నీరు పోవడానికి దారి లేక ఇండ్ల మధ్యలో నీరు నిలిచిన మైనం.
గత కొన్ని కొన్ని సంవత్సరాల నుండి ఉన్న కల్వోట్లను కొందరు ఏకంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల అనుచరులు రోడ్లకు ఉన్న కల్వట్లను కబ్జా చేసి దౌర్జన్యంగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
లబో దీపముంటున్న కల్వర్ కింద ఉన్న ప్లాట్ల మరియు వ్యాపారాలు నిర్మించుకున్న యజమానులు.
ఇలాంటి అక్రమార్కులకు పాల్పడే వారి పై జిల్లా కలెక్టర్ చట్టాపరమైన చర్యలు తీసుకోవాలని ప్లాట్ నిర్వాహకులు వేడుకుంటున్నారు...