గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

తిరుమలగిరి 12 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:-నాగారం మండలం మాచిరెడ్డి పల్లె గ్రామంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాకన్న రేణుక దేవినమ్మ కుటుంబ సమేతంగా వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు..,, ఆ విగ్నేశ్వరుడు గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు