గౌరవరం 60000/.... రూ LOC nu బాధిత కుటుంబాలకు అందజేసిన""ఎమ్మెల్యే శ్రీశ్రీరామ్ తాతయ్య

60,000/- వేల రూపాయల LOC ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.
_జగ్గయ్యపేట మండలం, గౌరవరం గ్రామానికి చెందిన షేక్ చాంద్ భి అనారోగ్యంతో బాధపడుతూ తమకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత సరిగా లేక చాంద్ భి కుటుంబ సభ్యులు జగ్గయ్యపేట పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారికి విన్నవించడంతో అందుకు స్పందించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు వెంటనే ప్రభుత్వం తరఫున వారికి 60,000 విలువ గల LOC ను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారు వారి నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు LOC ను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారికి బాదిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు._
_ఈ కార్యక్రమంలో ముత్తవరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు._