**గౌరవరంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించిన "తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : గౌరవరంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సి కాలనీ వద్ద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ యూత్. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, మాజీ సర్పంచ్ కొప్పుల నాగేశ్వరరావు అంబేద్కర్ యూత్ సభ్యులు కొప్పుల రాము, గుత్తికొండ గోపాలకృష్ణ, కొప్పుల సత్యనారాయణ, సురేంద్ర, కుమ్మరి సురేష్,. గోపాలకృష్ణ తదితరులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు సమర్పించి మిఠాయిలు పంచినారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు,
అంబేద్కర్ 135వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని ప్రజలను న్యాయ మార్గంలో నడుపుటలో ను, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాజంలో సమానత్వం కోసం, విశేష కృషి చేశారని నరసిం హారావు మాట్లాడుతూ! అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించినారు.