గద్వాల జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గద్వాల ఎమ్మెల్యే గారు
2025నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రo, గద్వాల జిల్లాలోని ప్రజలు, రైతాంగం, అన్ని రంగాలకు చెందిన ప్రతి ఒక్కరు దినదిన అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఈ సంవత్సరంలో అందరి అభివృద్ధికి కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ..
బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల ఎమ్మెల్యే