గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మిఠాయిల పంపిణీ
తుంగతుర్తి జనవరి 26 తెలంగాణ వార్తా ప్రతినిధి : తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ వార్త తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ అబ్బ గాని వేణు కూతురు అబ్బ గాని లిప్సిక గౌడ్ పాఠశాల లో పిల్లలకు మిఠాయిలు పంచడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు