కొండా సురేఖ సంచలన నిర్ణయం
మూడు గంటలకు మీడియా సమావేశం..!
.రాజీనామా ప్రకటన చేయనున్న కొండా దంపతులు..!
మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసే అవకాశం..!
ఇప్పుడు మంత్రి పదవి పోతే పార్టీలో ఉండటం అవమానకరమే అని భావిస్తున్న కొండా దంపతులు..!
మరోవైపు అధిష్టానం స్పష్టత ఇవ్వడంతో బర్తరఫ్ కంటే రాజీనామా బెటర్ అని భావిస్తున్న కొండా సురేఖ..!
మీడియా సమావేశంపై ఉత్కంఠ...
కాంగ్రెస్ ను ఏకి పారేసే అవకాశం ఉందంటున్న అనుచరులు..
ఉదయమే హైదరాబాద్ కు రావాలని అనుచరులను ఆదేశించిన కొండా దంపతులు..!