కేటీఆర్ పై ఎమ్మెల్యే మందుల సామెలు ఫైర్
అడ్డగూడూరు 16 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- లగచర్లపై బీఆర్ఎస్ చేసిన లంగతనం బయటపడిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడున్నాడు?కేటీఆర్ తండ్రి చాటు పిలగాడు తండ్రిని అడ్డుపెట్టుకొని అరాచకం చేసింది కేటీఆర్ తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎన్ని?రాబందుల రాజ్యం కేసీఆర్ కుటుంబానిదే కేసీఆర్ కుటుంబంలో ఉన్న ఆరుగురు రాబందులే కలెక్టర్లను బానిసలు చేసింది కేసీఆర్ ఐఏఎస్ లతో కాళ్ళు మొక్కించుకోవడం, దాడి చేయడం బీఆర్ఎస్ నాయకుల పని కాళ్ళు మొక్కిన వాళ్ళని కేసీఆర్ ఎమ్మెల్సీలను చేసారు నీ జేజమ్మ వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు ప్రభుత్వానికి కొండంత ప్రజాబలం ఉంది. మమ్మల్ని గోరంత కూడా ఏం చేయలేరు రేవంత్ ఎక్కడ దోచుకున్నాడో చెప్పండి తెలంగాణ పేరు మీద బీఆర్ఎస్ నాయకులు లీడర్లు అయ్యారు రేవంత్ రెడ్డిని ఎవడు దించుతారో రండి హరీష్ రావు మేడిగడ్డ దగ్గర చాప వేసుకొని పడుకున్నాడుబీఆర్ఎస్ తెర చినిగిపోయింది కిషన్ రెడ్డి మూసీ దగ్గర పడుకుంటే మంచిది బీజేపీ నాయకులు మూసీ దగ్గర పడుకుంటా అంటే మేమేమైనా వద్దు అన్నామా? అడ్డుకుంటున్నామా? బీజేపీ నాయకులు మనిషికో గ్లాస్ తీసుకెళ్ళి మూసీ నీళ్లను తాగండి అని అన్నారు