కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి, NDSAకు హైకోర్టు నోటీసులు

Jul 16, 2026 - 20:35
 0  1
కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి, NDSAకు హైకోర్టు నోటీసులు

నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నా మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేసిన ఓ న్యాయవాది కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, సురక్షితంగా వినియోగించడంలో విఫలం అయ్యారని పిటిషన్ రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను NDSA రిపోర్ట్ ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై NDSA దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని లాయర్ వాదనలు వాదనలు విని ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల రక్షణపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, NDSAకు, సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు  తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333