ఏపీకి మరోసారి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

Sep 23, 2024 - 18:40
 0  1
ఏపీకి మరోసారి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

ప్రపంచబ్యాంకు, ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు) ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు పలు
అంశాలపై CRDA అధికారులతో వీరు భేటీ కానున్నారు. 

ప్రాజెక్టు స్వరూపం, మౌలిక వసతుల
కల్పన, వరద నివారణ, వాతావరణ మార్పులు, భూముల వినియోగం, పేదలకు ఇళ్ల నిర్మాణం,ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లు
తెలిసింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333