ఎమ్మెల్సీ ర్యాలీని విజయవంతం చేయాలి

 వేములపల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మాలికాంతరెడ్డి

Mar 21, 2025 - 19:34
 0  7
ఎమ్మెల్సీ ర్యాలీని విజయవంతం చేయాలి

తెలంగాణ వార్త వేములపల్లి మార్చి 21: రేపు జరగబోయేవేములపల్లి మండల కేంద్రంలో విజయోత్సవ కాంగ్రెస్ పార్టీ ర్యాలీని కాంగ్రెస్ శ్రేణులకు విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారుముఖ్య రేపు 22న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మిర్యాలగూడకి బయలుదేరా సందర్భంగా వారికిభారీ స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులుఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ  ఏకగ్రీవంగా ఎన్నికై తొలి సారిగా వేములపల్లి మండల కేంద్రం నుంచి అనగా కెనాల్ బ్రిడ్జిదగ్గర నుండి 22-03-2025న సాయంత్రం 4:00గంటలకు ర్యాలీని విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి  కుందురు జానారెడ్డి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఎంపీ రఘువీర్ రెడ్డి,,MLC ,నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కేతావత్ శంకర్ నాయక్ ,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , పాల్గొంటున్న సందర్భంగా వేములపల్లి కెనాలి బ్రిడ్జి నుండి ఘన స్వాగతం పలికేందుకు వేములపల్లి మండల వివిధ గ్రామాల  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,శంకర్ నాయక్ అభిమానులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు కిసాన్ సెల్ కాంగ్రెస్ ఎస్సి సెల్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ కాంగ్రెస్ బీసీ సెల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ NSUI,INTUC నాయకులు మహిళ కాంగ్రెస్ అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీనీ విజయవంతం చేయగలరని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333