ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ .

Sep 21, 2024 - 19:41
 0  113
ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ .
ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ .

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని 31వ వార్డ్ లో   కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  జన్మదిన  సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రజలకు వడ్డించడం జరిగింది. 
 ఎమ్మెల్యే  జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నరహరి నగేష్, లారీ శ్రీ కుమార్, నరహరి హనుమంతయ్య, నందిమల్ల సురేష్ ,ఆలూరు బెలకంటి రాము,  నరేష్, మణికంఠ, ప్రభాకర్, శంకర్,ఉపేంద్ర రామకృష్ణ,పవన్,నరసింహ,  ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333