ఎంగిలిపువ్వుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు

Oct 11, 2026 - 07:47
Oct 12, 2026 - 18:54
 0  2
ఎంగిలిపువ్వుల బతుకమ్మ  వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు

 తెలంగాణ వార్త :  ఆత్మకూరు ఎస్ మండల పరిధి ఏపూరి గ్రామంలో ఎంగిలిపువ్వుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు మొదటి రోజు బతుకమ్మను తీరక్క పూలతో అందమైన  బతుకమ్మను పేర్చి డీజే చెప్పులతో కోలాటాలతో భారీ ర్యాలీతో వాగు వద్దకు చేరుకుని ఆడపడుచులు అంత ఉత్సాహంతో కోలాటాలతో ఆడుతూ పాడుతూ ఆనందంతో గౌరమ్మను గంగమ్మ ఒడిలో చేర్చారు