ఇటిక్యాల గురుకుల స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

Aug 27, 2026 - 19:59
 0  14
ఇటిక్యాల గురుకుల స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు
ఇటిక్యాల గురుకుల స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

 జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల .  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాల డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో ఇటిక్యాలలోని గురుకుల స్కూల్ నందు TGSWR/JC coll) విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరియు ఇటిక్యాల శేఖర్ చంద్రనాగమ్మ సూపర్వైజర్లు, ఎలిజిబెత్, విశ్వనాథమ్మ ఏఎన్ఎం లు మరియు ఆశా వర్కర్లు అందరూ కలిసి72 మంది విద్యార్థులకు ఆరోగ్య చికిత్సలు అందించడం జరిగింది.  మరియు 5th మరియు 10th క్లాసు విద్యార్థులకు TD ఇంజక్షన్లను 118 మంది విద్యార్థులకు చేయడం జరిగింది. మరియు డాక్టర్ రాధిక  విద్యార్థులకు ఆరోగ్య విద్యను, హ్యాండ్ వాష్ ను, వ్యక్తిగత పరిశుభ్రత ను వివరించారు.మరియు వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా చికెన్ గునియా దోమల నుంచి వచ్చేవ్యాధుల గురించి వివరించారు.'


 ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సురేష్ , టీచర్లు మరియు హెల్త్ సూపర్వైజర్ సంతోష్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333