ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

Jun 28, 2025 - 19:59
Jun 28, 2025 - 20:04
 0  30
ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

తేదీ 28-06-2025 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామంలో స్కూల్ బస్సు ఆగి పిల్లలను దింపుతున్న సమయంలో వెనుక నుండి ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం. చర్ల మండలం సాయి నగర్ కాలనీకి చెందిన మడకం. రవి గమనించిన గ్రామస్తులు తీవ్రంగా గాయపడిన మడకం రవిని సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ నగేష్ వైద్య పరీక్షలు నిర్వహించి రెండు చోట్ల తీవ్ర గాయాలు అవడంతో పది కుట్లు వేసి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు.