అందరికీ నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు

Dec 31, 2025 - 20:56
 0  36
అందరికీ నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు
అందరికీ నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు

 ఈ నూతన సంవత్సరం మరో నూతన అవకాశంగా, భావించి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతూ మీ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఈసారి 2026 లో జరగనున్న ఎంపీటీసీ ఎనికల బరిలో మనందరి సుపరిచితులు, సంఘ సేవకుడు, భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, మాజీ మానవ హక్కుల సంఘం కమిషన్ రెండు రాష్ట్రాల సలహాదారుడు, ప్రస్తుత యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మనందరి బంధువు, మిత్రుడు, ఆప్తుడు, ప్రజా నాయకుడు, ప్రజా సేవకుడు, మన గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి.
రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో, భద్రాచలంలో ఎంపీటీసీగా బర్లోకి దిగనున్నారు, కావున పట్టణ ప్రముఖులు, పట్టణ వాసులు, రాజకీయ నాయకులు, ప్రజా నాయకులు, సంఘ నాయకులు, అన్ని రాజకీయ పార్టీల వారు మరియు సామాజిక సేవ కార్యకర్తలు, మిత్రులు, బంధువులు, అందరూ ఆశీర్వదించి, ఈసారి మన గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ని ఎంపీటీసీగా గెలిపించాలని ప్రార్థన ఇట్లు యువతరం పార్టీ తెలంగాణ రాష్ట్రo.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333