స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహణ

Sep 18, 2025 - 19:29
 0  56

 జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మండలం బిజెపి మండల అధ్యక్షులు జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని నేడు బిచ్చుపల్లి పుణ్యక్షేత్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

 ప్రతి శక్తి కేంద్రంలో ప్రతి పోలింగ్ బూతులలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి గ్రామాల పరిశుభ్రత చెత్త  చేదారం మురుగు నీరు బహిరంగ మలమూత్ర విసర్జనలు ఎక్కడపడితే అక్కడ ఉపయోగిస్తే హానికర రోగాలు దారి చేరుతాయి స్వచ్ఛభారత్ కింద నరేంద్ర మోడీ  చొరవతో ప్రతి గ్రామానికి మరుగుదొడ్ల కేటాయించడం జరిగింది.  వాటిని ప్రతి ఒక్కరు ఉపయోగించాలి ఇంకుడు గుంతల కోసం కేంద్ర ప్రభుత్తం 4200 కేటాస్తున్నారు  ప్రతి గ్రామం పరిశుద్ధo లక్ష్యంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి ముందుకు వెళ్లాలని నరేంద్ర మోడీ  పిలుపునివ్వడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి రాముడు  మండల bjym మండల అధ్యక్షులు బిసన్న మండల కార్యదర్శి నర్సింలు పోలింగ్ బూత్ అధ్యక్షులు మోహన్ గౌడ్ తిలక్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333