సైబర్ ముఠాలు భారతం పట్టేదెవరు

Feb 17, 2024 - 05:43
Feb 19, 2024 - 20:46
 0  10
సైబర్ ముఠాలు భారతం పట్టేదెవరు

తెలంగాణ వార్త    సైబర్   ముఠాల భరతం పట్టేదెవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా నేస్తం కామ్రేడ్ జే ఎస్ ఆర్ బహిరంగ లేఖ ...............,.......... కంటికి కనిపించకుండా ఊహాతీత స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లజేయగల శత్రువులు- సైబర్ నేరగాళ్లు ఆధునిక కాలంలో అత్యధికులకు నిత్యావసరంగా మారిన అంతర్జాలంలో పోనుపోను వాళ్ళు మరింతగా రెచ్చిపోతున్నారనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు ప్రజా నేస్తమా అవార్డు గ్రహీత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జె కె ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు.

  డిజిటల్ విప్లవం మాటున దేశంలో సైబర్ ఉగ్రవాదం పెచ్చరిల్లి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న తీరు నిర్ఘాంతపరుస్తోందనీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ ప్రజా బంధువు అవార్డు గ్రహీత కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి బొరా దేవన్ష్ JKR గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు ఈ సంవత్సరం ఆరంభంనుంచి దాదాపు ఆరువారాల్లోనే తెలంగాణ వాసులనుంచి సైబర్ కేటుగాళ్లు రూ.150 కోట్లు దోచుకున్నారనీ జెకెఆర్ గారి జెయస్సార్ పేర్కొన్నారు. గతంలో రెండేళ్ల వ్యవధిలో రూ.600 కోట్ల దోపిడి రికార్డును సైబరాసురులు తాజాగా బద్దలుకొట్టారు. 'క్రైమ్ ఇన్ ఇండియా' పేరిట రెండునెలల క్రితం విడుదలైన నివేదికాంశాల ప్రకారం- గత అయిదేళ్లలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల వృద్ధిరేటు 141శాతం. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశంలో సైబర్ చోరముఠాలు చేజిక్కించుకున్న మొత్తం సుమారు రూ.10,300 కోట్లని ఐ4సీ (భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం) అంచనా. వెలికిరాని కేసులలో మరెంత సొమ్ము దొంగల పాలబడిందో ఎవరికెరుకు సైబర్ దొంగల పేరెత్తితే కొన్నాళ్లక్రితం వరకు ఝార్ఖండ్లోని జాడా పేరే గుర్తుకొచ్చేది.

 దాన్ని తలదన్నుతూ ఇప్పుడు రాజస్థాన్లోని భరత్పుర్, యూపీలోని మధుర, హరియాణాలోని నూహ్, ఝార్ఖండ్కు చెందిన దేవ్డ్ సైబర్ నేరగాళ్ల కొత్త అడ్డాలుగా వెలుగొందుతున్నాయనీ కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, హరియాణాల్లోని పది జిల్లాల్లో తిష్ఠ వేసి సైబరాసురులు చక్రం తిప్పుతున్నట్లు జన చైతన్య శ్రామిక రాజ్యం జరిపిన అధ్యయనం ధ్రువీకరించింది. దేశం వెలుపల చైనా, కంబోడియా, మయన్మార్ ప్రభృత ప్రాంతాలనుంచీ ముష్కర మూకలు మాయవలలు విసరుతూ పేట్రేగిపోతున్నట్లు భారతీయ శ్రామిక దళ్ చెబుతోంది. ఈ ఉత్పాతాన్ని సాంకేతిక నిఘా, ఉమ్మడి కార్యాచరణతో దీటుగా ఎదుర్కోవడం ఎలాగన్న దానిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలనీ కార్మిక వర్గ బోరపుత్రుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖల పేర్కొన్నారు. అంతర్జాలమే కార్యక్షేత్రంగా దేశాలు, ఖండాల ఎల్లలకు అతీతంగా మాయగాళ్లు ఎక్కడో ఉండి మరెక్కడో మోసాలకు తెగబడుతున్నారనీ నిరుపేదల హక్కుల కోసం పోరాడుతున్న నిరంతర ఉద్యమకారుడు కామ్రేడ్ నేతాజీ రాజన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ నేరాల్లో చోరీ సొత్తు సగమైనా రికవరీ అవుతుందేమో, సైబర్ దోపిడుల్లో అది అయిదు శాతం కూడా దాటకపోవడం బాధితుల్ని తీవ్రంగా బాధిస్తోందనీ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి బో రా దేవాన్ష్ జే కే ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు.

  అంతర్జాతీయంగా సైబర్ భద్రత సూచీలో సౌదీ అరేబియా, ఎస్తోనియా వంటివీ ఇండియా కన్నా మెరుగ్గా రాణిస్తున్నాయి. దేశంలోని 83శాతం సంస్థలు సైబర్ దాడులకు గురైనట్లు, ప్రతి పదిమంది వినియోగ దారుల్లో ఏడుగురు మోసగాళ్ల పాలబడినట్లు అధ్యయనాలు చాటుతుండగా- వ్యవస్థాగత ఉదాసీనత ఇంకా కొనసాగడమేమిటి? అని అనుక్షణం జన హితమే ధ్యేయంగా వర్గ పోరాటమే లక్ష్యంగా ప్రజాతంత్ర సమ సమాజ స్థాపన కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవకారుడు సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ప్రశ్నించారు. సైబర్ నేరాలపై దర్యాప్త నిమిత్తం దేశంలో మొట్టమొదటిసారి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది తెలంగాణ లోనే. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, జిల్లా సైబర్ నేర సమన్వయ కేంద్రం (డీ4సీ) అవతరణకు చొరవ చూపిన రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని ఎన్సీఆర్ బీ (జాతీయ నేరాల నమోదు సంస్థ) నివేదిక చాటుతోంది. ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్ నేరాలకు తెగబడుతున్నవాళ్లను మాటువేసి అదుపులోకి తీసుకోవడం కష్టతరమవుతోంది.

  ఝార్ఖండ్ పోలీసు శాఖ 'ప్రతిబింబ్' పేరిట రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో నేరగాడు ఉన్నదెక్కడో గుర్తించి పట్టి బంధించడం సులభసాధ్యమవుతుందంటున్నారు. రాష్ట్రాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అవి జట్టుకట్టి దొంగల వేట సాగించడం అత్యంత ఆవశ్యకం కావాలని కార్మిక వర్గ బో రా పుత్రుడు కామ్రేడ్ జె ఎస్ ఆర్ సార్ కోరారు. సైబర్ ఘాతుకాలపై ప్రజలు ఇంటినుంచే ఫిర్యాదులు చేయడానికంటూ ఆమధ్య కేంద్రం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో వెల్లువెత్తిన ఫిర్యాదుల్లో కనీసం ఒక్కశాతమైనా ప్రాథమిక సమాచార నివేదికల నమోదుకు నోచుకోలేదంటే- పోలీసు యంత్రాంగం ఆలసత్వాన్ని ఏమనాలి? అని అభ్యుదయ వాది కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. నేరాల ఉద్ధృతికి దీటుగా జాతీయ సైబర్ భద్రతా వ్యూహం సత్వరం రూపుదిద్దుకోవాలనీ దేహం కంటే దేశమే గొప్పదని చాటిచెబుతున్నా దేశభక్తుడు కామ్రేడ్ జై బో రా న్న గారు 8328277285 కోరారు.

  అంతర్జాలంలో చెలరేగిపోతున్న ముష్కర ముఠాల భరతం పట్టే సమష్టి కార్యాచరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా పట్టాలకు ఎక్కించాలనీ కార్మిక వర్గ బోరపుత్రుడు... సమ సమాజ స్వప్నకుడు కష్టజీవుల రాజ్యం కోసం ప్రజా నేస్తం అవార్డు గ్రహీత సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి బో రా దేవాన్ష్ JKR గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 9848540078 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ డిమాండ్ చేశారు.