సమయం 11 దాటిన చెత్తని తొలగించని మున్సిపాలిటీ అధికారులు తొలగించని చెత్తచెదారం
జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-గద్వాల పట్టణం:- లోని గాంధీ చౌక్ (29వ వార్డు)నుంచి గంజిపేట రోడ్డుకి వెళ్లే రహదారిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా రోడ్డుపై ఉన్న చెత్త ఎక్కడ చెత్త అక్కడే ఉన్నట్టు ఉంది. ఉదయం సమయం 11 దాటినా కూడా చెత్త ఎత్తున మున్సిపాలిటీ అధికారులు. దుర్వాసనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి చెత్త తొలగించగలరని కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.