సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనం

Apr 1, 2025 - 20:30
 0  3
సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనం

 దామన్న వేనన్న ప్రియ శిష్యుడు  కాసాని పాపన్న గౌడ్ ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ

రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనమని అన్నారు. ఆత్మకూరు (S)మండలం. మక్త కొత్తగూడెం, గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని  దామన్న,వేనన్న, ప్రియ శిష్యుడు కాసాని పాపయ్య గౌడ్,  ఆధ్వర్యంలో, సన్న బియ్యo పంపిణీ కార్యక్రమం ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల అబిష్ఠానికి అనుగుణంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన సాగిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో ప్రజలందరికీ సన్న బియ్యం చేరువయ్యాయని తెలిపారు. జిల్లా ఐ ఎన్ టి సి యు అధ్యక్షులు కాసాని పాపయ్య గౌడ్,,  గ్రామ శాఖ అధ్యక్షులు గుండాల గంగయ్య,  అధ్యక్షులు కోటలింగయ్య,, మాజీ సర్పంచులు  కాసాని హనుమంతు గౌడ్,  బద్దం అంజిరెడ్డి,  డీలర్ బండారు శ్రీనివాస్ రెడ్డి,  ఉపేందర్, రెడ్డి  రామ్మూర్తి, కలిమెళ్ళ, సైదులు,  తిప్పర్తి శ్రీనివాసు,  తిప్పర్తి లింగయ్య, బొలక మల్లయ్య,  కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ సందర్భంగా గ్రామ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333