షర్తులు లేకుండా రైతులకు రెండు లక్షలు రూపాయలు ఋణ మాఫీ వెంటనే అమలు చేయాలి....
నేలకొండపల్లి మండల కేంద్రం లో సిపిఎం పార్టీ మండల నాయకులు , కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రెండు లక్షల రూపాయల ఋణ మాఫిని, ఎలాంటి నిబంధన లు లేకుండా కాల యాపన చేయకుండా రైతుల ఖాతాల్లో వెంటనే రెండు లక్షలు రూపాయలు జమ చేయాలనీ , మండల సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేసినారు.
కార్యక్రమం లో మండల సిపిఎం పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.