విద్యుత్,అధికారులపర్మిషన్ లేకుండాట్రాన్స్ ఫార్మర్,లుఆపుచేయడం చట్టరీత్యా నేరం...
ఎలక్ట్రికల్,ఏఈరాజశేఖర్.

జోగులాంబ గద్వాల3. మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.
ఇటిక్యాల. మండలం పరిధిలోని చాగాపురం గ్రామపంచాయతీ,తొమ్మిదవవార్డుపరిధిలోని బయటగేరుమసీదుదగ్గర నిన్న అనగా 02-03 2025 న అందాజ3.00 గంటల ప్రాంతంలో గుర్తు తెలియనివ్యక్తులువిద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ని బంద్,చేయడంజరిగింది ఈ విద్యుత్ సరఫరా అంతరాయంపట్లకాలనీ ప్రజలుచాలాఇబ్బందులు గురికావడంజరిగింది కాలనీవాసులుసమస్యనువిద్యుత్,ఏఈరాజశేఖర్,దృష్టికితీసుకుపోవడంజరిగింది. అందుకు స్పందించినఏఈరాజశేఖర్,కాలనీవాసులనుంచితెలుస్తున్నసమాచారంప్రకారంఇప్పటినుంచి ఎవరైనావిద్యుత్,అధికారుల పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ను ఆఫ్ చేసినఇంకాఏఇతరకార్యకలాపాలు చేసిన వారిపై విద్యుత్ శాఖ వారు కఠినమైనచర్యలు తీసుకోవడంజరుగుతుందని ఏఈ రాజశేఖర్ అన్నారు. చాగాపురం గ్రామప్రజలు,కాలనీవాసులుఅందరూఅధికారులకు సహకరించాలని ఎలక్ట్రికల్,ఏఈరాజశేఖర్ కోరారు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వంనాణ్యమైనవిద్యుత్,అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్నది.ఇటువంటిసమస్యమళ్ళీపునావుతమైతే అట్టి వారిపై విద్యుత్ శాఖ నుంచి చట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంజరుగుతుందని ఏ ఈ రాజశేఖర్ చాగాపురంగ్రామప్రజలకు సూచించారు.