వాజేడు మండలం లో 163 జాతీయ రహదారి ప్రమాదకరం

Jun 21, 2024 - 07:30
Jun 21, 2024 - 11:23
 0  4
వాజేడు మండలం లో 163 జాతీయ రహదారి ప్రమాదకరం

వాజేడు మండలం లో 163 జాతీయ రహదారి ప్రమాదకరం 

*నాసిరకం గా రోడ్డు విస్తరణ పనులు, కుంగి పోయిన రోడ్డు*

*ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని ప్రభుత్వం*

*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివా*

తెలంగాణ వార్త ప్రతినిధి:- వాజేడు మండలం లో 163 జాతీయ రహదారి గుంతలు పడి, పై భాగం తొలగి పోయి ప్రమాదకరం గా ఉండి, అనేక వాహనదారులు ప్రమాదాబారిన పడిన ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవటం లేదని సాంబ శివ మాటాడుతూ అన్నారు గురువారం సిపిఎం జనరల్ బాడీ సమావేశం లో సాంబ శివ మాట్లాడుతూ పాయబట్ల, సుందరయ్య కాలనీ, గుమ్మడిదొడ్డి, చీకుపల్లి, నల్లవాగు బ్రిడ్జ్, టేకులగూడెం గ్రామాలలో జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరం గా ఉన్నాను.

 మర్మతులు చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని వారు మాట్లాడుతూ అన్నారు,,,ఇప్పటి వరకు అనేకమంది వాహన దారులు ప్రమాదలకు గురైన అధికారులు స్పందించాటం లేడని, పెదగొల్లగూడెం లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులలో నాసిరకం గా పోయటం వలన రోడ్డు కుంగిపోయి గుంతలు పడ్డాయి అని, నాసిరకం గా పోసిన కాంట్రాక్టర్ పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాకలాలు లేవని, ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవటం తో గుత్తేదారు ఇష్టరాజ్యం గా విస్తరణ