రఘుపతిరావు పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు

*రాఘవ రావు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించరు*
- రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని కామారం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొర్నిబెల్లి రాఘవ రావు నిన్న గుండెపోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రాఘవ రావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు