మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి వర్యులు సీతక్క
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి వర్యులు సీతక్క
ములుగు డిసెంబర్ 25 తెలంగాణ వార్త:- ములుగు మండలం లోని భూపాల్ నగర్ (పంది కుంట) గ్రామానికి పుల్యాల గోపాల్ రెడ్డి దేవా నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు చలుగు సంతోష్ తండ్రి చలుగు రాములు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి వారి చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారు మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు