భారీ వర్షాలకు పాఠశాల వస్తువులు అస్తవ్యస్తం 

Sep 4, 2024 - 17:03
 0  1
భారీ వర్షాలకు పాఠశాల వస్తువులు అస్తవ్యస్తం 

తెలంగాణ వార్త సెప్టెంబర్ 04 దంతాలపల్లి:- మండలంలోని దాట్ల గ్రామంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జడ్.పి.హెచ్.ఎస్  పాఠశాలలో  భారీగా వరద  నీరు చేరి పుస్తకాలు మరియు మధ్యాహ్న భోజన బియ్యం కంప్యూటర్స్ , బ్యాటరీలు ఆఫీస్ ఫైల్స్ మరియు పాఠశాల ప్రహరీ గోడ కూలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి జి రాము, తహసిల్దార్ శ్రీలత బుధవారం పాఠశాలలో అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ పరిశ్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రిష్ణయ్య, ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333