భారత్ దేశం లో ఉగ్రవాదుల దాడికి పూర్తి బాధ్యత మోడి మరియు అమీషా - యువతరం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి

Apr 23, 2025 - 19:42
 0  5
భారత్ దేశం లో ఉగ్రవాదుల దాడికి పూర్తి బాధ్యత మోడి మరియు అమీషా - యువతరం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ..
కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి కేంద్ర బలగాలను అమాయకులైన ఆదివాసుల మీదకు అడవుల్లోకి వసుగలిపి నిరంతరం యుద్ధ వాతావరణన్ని సృష్టిస్తూ దేశ సంపదను దోచుకుని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతో నిరంతరం ఏదో ఒక దేశానికి పర్యటనకు పోతున్న ప్రధానమంత్రి మోడీ మరియు లెక్క తీసుకొని డేట్ చెప్పి మరి అంతం చేస్తామని రాజకీయ ఆర్థిక సమస్యను లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించి భయంకరయుద్ధ వాతావరణన్ని కల్పించి ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ అమాయకులను చంపుతూ విర్రవీగుతూ ఉన్నారు. 
ఈ నేపథ్యంలో అదే అనువుగా చూసుకొని ఉగ్రవాదులు దాడి చేశారు దేశ రక్షణ వ్యవస్థలో కార్పొరేట్ వ్యక్తుల హస్తాలతో పర్యవేక్షణ లోపంతో ఇంతమంది చావులకు కారణమయ్యారు. 
భారతదేశం అంటే అత్యంత ఇష్టంగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో అద్భుత కళా శిల్పాలను ప్రదేశాలను చూడాలని వస్తున్న విదేశీయులకు గుండెల్లో గుబులు కలిగించారు. 
అదే కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో బలాలను నిరంతరం వీక్షించి ఉండుంటే ఇటువంటి లోపం జరిగి ఇంత భారీ నష్టం జరిగేది కాదు. కావున ఈ చర్యకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించి వెంటనే బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందజేయాలని ఇటువంటి ప్రక్రియ మరల జరగకుండా దేశ రక్షణ వ్యవస్థను పాటిస్తం చేయాలని సాయుధ బలగాలను వెంటనే అడవుల్లోంచి వెద తొలగించాలని వెంటనే వారిని దేశ రక్షణకై నియమించాలని యువతరం పార్టీ డిమాండ్ చేస్తుంది. 
కార్పొరేట్ శక్తులతో కలిసి దేశ వనరులను కాజేద్దామన్న ఉద్దేశాన్ని తేటతెల్లమైనట్టు కనబడుతూనే ఉంది దేశమంతా భయం భయంగా ఉగ్రవాదులు దాడికి ఉంటే మరోపక్క కర్రిగుట్టలో సాయుధ పలకాలతో వేట కొనసాగుతూనే ఉంది సో దీన్ని బట్టి ఆలోచిస్తే దేశం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది.
ఎటువంటి చర్యలు మళ్ళీ పురావృద్ధం కాకుండా దేశ రక్షణలో ముందుండి దేశాన్ని కాపాడాలని మరియు ఆర్థిక రాజకీయపరమైన సమస్యలను ఆర్థిక రాజకీయపరంగా రాజ్యాంగబద్ధంగా నిర్మూలించాలని ఈ ఖగర్ ఆపరేషన్ మరియు రాక్షస చర్యను వెంటనే వెలుగు తొలగించాలని శాంతి చర్చల్లో పాల్గొని ఆ సమస్యను లేకుండా చేయాలని అంతేకానీ అమాయక ఆదివాసి గిరిజన ప్రజలకు యుద్ధ వాతావరణ ని కల్పించి వారి ప్రాణాలను హరించవద్దని యువతరం పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో లో యువతరం పార్టీ వ్యవస్థాపకులు పోట్రు ప్రవీణ్ కుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి గుజ్జులా వేణు గోపాల్ రెడ్డి మరియు రాష్ట్ర కమిటీ గుగులోత్ బాబు పాల్గొనారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333