భారతదేశంలో అతిపెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్

Sep 14, 2024 - 14:09
Sep 14, 2024 - 14:39
 0  1
భారతదేశంలో అతిపెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్

హైదరాబాద్, సెప్టెంబర్ 13
* భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది.
* 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ ఆధీనంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. 
* వీటిలో 2012 నాటికే 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్/నర్సింగ్ కాలేజీలు, 14వేలకు పైగా స్కూళ్లు, చర్చిలు, ఇతర సంస్థలు ఉన్నాయి. 
* బ్రిటిష్ పాలనలో 'ఇండియన్ చర్చ్ యాక్ట్' ప్రకారం ఈ సంస్థకు భారీగా భూములు సమకూరాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333