బిఆర్ఎస్ నేత అరెస్ట్

తిరుమలగిరి 30 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ ఎస్టి సెల్ మండల అధ్యక్షులు బానోతు యాకోబ్ ని తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని గిరిజన సేవలాల్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ధర్నా చౌక్ లో ధర్నా కు వెళుతుండగా తిరుమలగిరిలోని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు....