పీడిత ప్రజల అభివృద్ధికై బాటలు వేసిన విప్లవ వీరుడు

సర్వాయి పాపన్న గౌడ్ ఎమ్మెల్యే మందుల సామెల్

Aug 18, 2024 - 18:55
Aug 18, 2024 - 22:34
 0  104
పీడిత ప్రజల అభివృద్ధికై బాటలు వేసిన విప్లవ వీరుడు

*నూతన వధూవరులను ఆశీర్వాదించిన యువనేత దనసరి సూర్య*

ఆగస్టు 18 ఏటూరునాగారం తెలంగాణవార్త:-  ఏటూరునాగారం మండల కేంద్రం లోని M&J ఫంక్షన్ హల్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి & సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ గారి చెల్లెలు గోసంగి మాధవి & వెంకటనర్సయ్య గార్ల కుమార్తె కావ్య & సుమన్ ల వివాహానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క  కుమారుడు యువనేత రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ శ్రీ ధనసరి సూర్య  హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించారు ఈ కార్యక్రమం లో...

జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల అభ్యర్థి ఇస్సార్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, జిల్లా కార్యదర్శి తుడి భగవాన్ రెడ్డి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,మంగపేట మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల సీనియర్ నాయకులు...

ఎడ్ల నరేష్, వేణు, సంబశివారావ్, ఇందారపు లక్షన్, బోనుగు లవకుమార్,గుమ్ముల మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు....

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034