నూతన కార్యవర్గ సభ్యులను సన్మానం చేసిన బిజెపి నాయకులు కడియం రామచంద్రయ్య 

Dec 23, 2025 - 15:56
 0  63
నూతన కార్యవర్గ సభ్యులను సన్మానం చేసిన బిజెపి నాయకులు కడియం రామచంద్రయ్య 

నాగారం 22 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని లక్ష్మపురం గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం ప్రమాణ స్వీకారమహోత్సవానికి హాజరై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుంగతుర్తి ఇంచార్జి కడియం రామచంద్రయ్య వార్డు సభ్యులు శాగంటి వీరభద్రం, సుంకరి లింగయ్య,సుంకరి వీరభద్రం,జాటోత్ దయాకర్ గార్లకు సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంభం కరుణాకర్,జిల్లా కార్యవర్గసభ్యులు దేశగాని నర్సయ్య,జిల్లా ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి,జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎడ్ల రాము,సాగర్,గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333