నిజామాబాద్ ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం

Apr 2, 2024 - 19:49
 0  3
నిజామాబాద్ ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం

నిజామాబాద్ ఏప్రిల్ 02 తెలంగాణ వార్త ప్రతినిధి:- మహిళలు గర్వంతో ఉన్న సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో ఆటిజం బారిని పడే అవకాశం ఉందని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్లు విశాల్ అన్నారు. బంగారం నిజామాబాద్ మారుతి నగర్ స్నేహ సొసైటీ దివ్యంగుల పాఠశాల, ఇండియన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్, తెలంగాణ మెంటల్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం నిర్వహించారు.జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, సిద్దయ్య,జ్యోతి తదితరులున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333